బాల్య మిత్రులు భారం కాదు బాధ్యత అన్న మిత్రులు
బాధిత కుటుంబానికి ఫిక్స్ డిపాజిట్ అందజేత
బత్తిని భాస్కర్ గౌడ్ గణగాని శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ కేసరి గుండాల మార్చి 10
గుండాల మండలం సుద్దాల గ్రామ సుద్దాలవాసి పడకంటి నరసింహ చారి నిరుపేద కుటుంబం కొంతకాలంగా అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ చివరకు మృతి చెందాడు. సుద్దాల గ్రామవాసులు బాల్య మిత్రులని మనస్సు ఫలించి వేసింది వారి కుటుంబ ఆర్థిక స్తోమతను గమనించిన బాల్యమిత్రులు మేమున్నాం అంటూ 2001- 2002 బ్యాచ్ కు చెందిన మిత్రులు బత్తిని భాస్కర్ గౌడ్, గణగాని శ్రీనివాస్ గౌడ్, బాధిత కుటుంబానికి 60 వేల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేశారు. గ్రామ ప్రజలు వారి స్నేహబంధం అంటే ఇప్పటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తుందని వారిని కొనియాడుతూ అభివర్ణించారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe