శ్రీ దేవి వసంత నవరాత్రి ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

శ్రీ దేవి వసంత నవరాత్రి ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

తెలంగాణ కేసరి పాల్వంచ మార్చి 19

పాల్వంచ మండలం పరిధిలోని కేపీ జగన్నాధపురం గ్రామాల్లోని శ్రీ కనకదుర్గ దేవస్థానం(పెద్దమ్మ తల్లి గుడి) నందు మార్చి 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ దేవి వసంత నవరాత్రి ఉత్సవాలకు గురువారం కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రథమ పూజ నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కూనంనేనినికి ఆలయ ఈవో, అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, కొత్త వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్, మున్సిపల్ కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు గుర్రం వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు చెరుకూరి శేఖర్ బాబు, శనగరపు శ్రీనివాసరావు, దుగ్గిరాల సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు, విసంశెట్టి పద్మజ, నిమ్మల రాంబాబు, సర్పంచులు తేజావత్ వినోద్ ఝాన్సీ, బానోత్ విజయ్, మాలోత్ హరి, వేములపల్లి రాజశేఖర్, వైయస్ గిరి, ఆలపాటి ప్రసాద్, రామడుగు రామాచారి.భుక్య రమేష్, ధర్మసోత్ రామదాస్, లావుడ్య చందూలాల్, మాలోత్ సక్రు, మిట్టు, ఆదినారాయణ, లాల్ పాషా అల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 

WhatsApp Join Now
Youtube Subscribe