తెలంగాణ కేసరి వెబ్ డిస్క్ మెట్ పల్లి మార్చి 14
మెట్ పల్లి పట్టణంలోని దుబ్బవాడలో గల నిఖిల్ భారత్ కాన్వెంట్ హై స్కూల్ లో హనుమాన్ మాల వేసుకున్న కారణంగా బలవంతంగా లీవ్ లెటర్ రాయించి 21 రోజులు పాఠశాలకు రావద్దని పాఠశాల యాజమాన్యం పిల్లలను బహిష్కరించడం జరిగింది. విషయం తెలుసుకున్న బిజెపి కౌన్సిలర్లు హిందూ సంఘా నాయకులు హనుమాన్ స్వాములు అక్కడికి చేరుకొని పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించడం జరిగింది.యాజమాన్యం పిల్లలకు వారి తల్లిదండ్రులకు నాయకులకు హిందూ సంఘాలకు స్వాములకు అందరికీ క్షమాపణలు కోరారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe