వెల్మజాల నర్సరీని సందర్శించిన ఎంపీడీవో చండీరాణి

వెల్మజాల నర్సరీని సందర్శించిన ఎంపీడీవో చండీరాణి

తెలంగాణ కేసరి గుండాల వెబ్ డెస్క్ మార్చి 31

గుండాల మండలంలో వెల్మజాల నర్సరీని సందర్శించి మండల అభివృద్ధి అధికారి చండి రాణి నర్సరీ నిర్వాహకులను కలిసి మొక్కల పెంపకం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి తగు సూచనలు ఇస్తూ మొక్కలు వచ్చే వర్షాకాలం లోపు సక్రమంగా పెరిగేటట్లు చూడాలని నిరువాకులకు సూచించారు. ఇందులో పాల్గొన్న సర్పంచ్ కురిమిళ్ళ కవిత శ్రీను, సెక్రెటరీ రమేష్ నర్సరీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe