శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం

శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం

పాల్గొన్న మున్సిపాలిటీ చైర్మన్ కమిషనర్ కౌన్సిలర్లు

తెలంగాణ కేసరి పరకాల మార్చి 19

శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి దేవస్థానం పరకాలలో శ్రీ “పరాభవనామ” సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్,మున్సిపల్ కమీషనర్ అంజయ్య,దేవాలయ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు,అర్చకులు శ్రీ కోమళ్ళపెళ్ళి సంపత్ శర్మ,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్,మున్సిపల్ పాలకవర్గ సభ్యులు,దేవాలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe