గుండాల మండల గ్రామ పంచాయతీల ప్రమాణ స్వీకారోత్సవం

గుండాల మండల గ్రామ పంచాయతీల ప్రమాణ స్వీకారోత్సవం

తెలంగాణ కేసరి గుండాల డిసెంబర్ 22

గుండాల మండలంలో గల 20 గ్రామ పంచాయతీలకు ఎమ్మార్వో కే హరికృష్ణ ఎంపీడీవో చండి రాణి ఎంపీవో ఎంఏ సలీం జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ రెడ్డి అధికారులు చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన గ్రామాలు గుండాల సర్పంచిగా దేవనబోయిన ఐలయ్య మరిపడిగా సర్పంచ్ గా గూడెపు కుమార్ సుద్దాల గ్రామ సర్పంచిగా గడ్డమీది నవోదయ నూనె గూడెం సర్పంచ్ గా మద్యపురం కొండమ్మ పరశురాములు తురకల శాపురం సర్పంచ్ గా కునగళ్ళ గణేష్ అంబాల సర్పంచిగా జక్కుల రాణమ్మ యాదయ్య సీతారాంపురం సర్పంచిగా కాళీ పద్మ వెంకన్న బ్రాహ్మణపల్లి సర్పంచిగా ఆలకుంట్ల సుధాకర్ రామారం సర్పంచ్ గా మచ్చ నాగిరెడ్డి బుర్జుబాయి సర్పంచ్ గా వల్లాల రమేష్ అనంతారం సర్పంచ్ గా పెండ్యాల వినోద్ వంగాల చిప్పలపల్లి యాదమ్మ పెద్ద పడిశాల సర్పంచిగా రణమల్ల అనిత శ్రీనివాస్ రెడ్డి మాసానిపల్లి పంగ జయసుధ సతీష్ రెడ్డి వస్తా కొండూరు సర్పంచిగా లింగాల అనిల్ గౌడ్ బండ కొత్తపల్లి సర్పంచిగా గద్వాల ఉపేందర్ వెల్మజాల సర్పంచిగా కురిమిళ్ళ కవిత శ్రీనివాస్ బురుజు బావి సర్పంచిగా వల్లాల రమేష్ కొమ్మాయిపల్లి సర్పంచ్ గా తాండ్ర నారాయణస్వామి పాచిల్ల సర్పంచ్ గా అల్లం శెట్టి మహేష్ గంగాపురం సర్పంచ్ గా కాళీ మంజుల ఆంజనేయులు వీరి అందరితో ప్రమాణ ప్రమాణ స్వీకారాలు అధికారులు చేయించారు.

WhatsApp Join Now
Youtube Subscribe