పోటీ చేసే అభ్యర్థులు కుల, ఆదాయ ధ్రువపత్రాలు వెంటనే పొందండిపొందండి

పోటీ చేసే అభ్యర్థులు కుల, ఆదాయ ధ్రువపత్రాలు వెంటనే పొందండి

ఎంపీడీవో చండీరాణి

తెలంగాణ కేసరి గుండాల మండలం నవంబర్ 30

గుండాల మండలంలో అన్ని గ్రామాల సర్పంచులు మరియు వార్డు నెంబర్లు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం ఆదాయ ధ్రువీకరణ పత్రం ఎమ్మార్వో ఆఫీస్ నందు దరఖాస్తు చేసి వెంటనే పొందగలరని మండల అభివృద్ధి అధికారి చండి రాణి ప్రకటన ద్వారా తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe