మొదలైన నామినేషన్లు
తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి నవంబర్ 27
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆత్మకూరు(యం)మండలం సర్వేపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జనరల్ కేటగిరిలో కల్వకుంట్ల ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున గురువారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉప సర్పంచ్ ముక్కామల వెంకటేష్,ఏ రవి,ఏ భాస్కర్ రెడ్డి,డి విజయ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe