డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన 

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన 

రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ మిరుదొడ్డి నవంబర్ 26

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 76వ రాజ్యాంగ దినోత్సవానికి పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకై ప్రతి ఒక్క పౌరుడు నడుచుకోవాలని సూచించారు. అంబేద్కర్ సేవలకు జీవితాంతం రుణపడి ఆయన కలలను సహకారం చేసే విధంగా వారి కుటుంబీకులను ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్బుల బాలాగౌడ్. బోయ శ్రీనివాస్. ఉల్లంగిల నరేష్.జెన్నారెడ్డి ప్రజాప్రతినిధులు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దళిత బహుజన నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe