ఈవిఎం గోదామును క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఈవిఎం గోదామును క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్

తెలంగాణ కేసరి జిల్లా ప్రతినిధి వెబ్ డెస్క్ సిద్దిపేట నవంబర్ 21

శుక్రవారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి కలెక్టరేట్ పక్కనగల ఈవీఎం గోదాంను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నెలవారీ పరిశీలనలో భాగంగా గోదాం చుట్టూ వీక్షించి రక్షణ చర్యలను పరిశీలించారు . లాగ్ బుక్ చెక్ చేసి విజిటర్స్ రిజిస్టర్ లో సంతకం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆప్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం చుట్టు సిసి కెమెరాల పనితీరు, పోలిస్ అధికారులు 24/7 గట్టి బందోబస్తు ఏర్పాటు రెవెన్యూ అధికారులు తరుచు గోదాం పరిసర ప్రాంతాన్ని పర్యవేక్షణ చెయ్యాలని సూచించారు.

WhatsApp Join Now
Youtube Subscribe