అమ్మ యాది ఫౌండేషన్ సాఫల్య పురస్కార గ్రహీత అందెశ్రీ కన్నుమూత

అమ్మ యాది ఫౌండేషన్ సాఫల్య పురస్కార గ్రహీత అందెశ్రీ కన్నుమూత

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పెండెం సత్యనారాయణ

తెలంగాణ కేసరి గుండాల మండలం నవంబర్ 10

గుండాల మండలం బ్రాహ్మణ పెల్లి ప్రముఖ రచయిత వాగ్గేయ కళాకారుడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత అందెశ్రీ ఉదయం 7:15 నిమిషాలకు ఆయన మరణ వార్త తెలిసి దిగ్భ్రాంతికి  లోనయ్యానని అమ్మ యాది ఫౌండేషన్ చైర్మన్ పెండెం సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందెశ్రీ తెలంగాణ ఉద్యమ మానవాళికి ఒక మార్గదర్శకులు అని అన్నారు. అందెశ్రీ మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe