వాడకట్టు సంఘ తీర్థయాత్రలు

తెలంగాణ కేసరి జగిత్యాల వెబ్ డెస్క్ నవంబర్09

చైతన్య నగర్ ఆర్యవైశ్య వాసవి మాత వాడకట్టు సంఘ సభ్యులు ఆదివారం ఒక్కరోజు యాత్ర నిమిత్తం రెండు బస్సులలో ఏడుపాయల దుర్గమ్మ. స్వర్ణ గిరి, బంగారు లింగం, యాదగిరిగుట్టకు బయలుదేరారు. ఇట్టి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మైలారపు లింబాద్రి మెట్ పల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు లు బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ ప్రధాన కార్యదర్శి ఎల్మి రవికుమార్, కోశాధికారి దొంతుల లక్ష్మీనారాయణ, వాడకట్టు సంఘ గౌరవ అధ్యక్షులు . బండారి ప్రసాద్, వాడకట్టు సంఘం అధ్యక్షులు బండారి సదాశివకుమార్,కార్యదర్శి చిలమంతుల శివకుమార్, వాసవి దేవాలయం ప్రధాన కార్యదర్శి చిటిమెల్లి శ్రీనివాస్, బండారి గోపి సంఘ సభ్యులు పాల్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe