గుట్ట రాజేశుని సన్నిధిలో టౌన్ సిఐ పూజల

గుట్ట రాజేశుని సన్నిధిలో టౌన్ సిఐ పూజలు 

జగిత్యాల తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ నవంబర్05

జగిత్యాల గుట్ట రాజేశ్వర స్వామి సన్నిధిలో బుధవారం జగిత్యాల పట్టణ సీఐ కరుణాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్తీకపౌర్ణమి సందర్బంగా గుట్టపై కొలువైన శివుడికి సిఐ కరుణాకర్ అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారి గుంటి జగదీశ్వర్ గోత్ర నామాధులతో సీఐ కరుణాకర్ పేరిట అర్చన చేసి ఆశీర్వధించారు. ఆలయం పక్షాన సీఐ ని పూజారి జగదీశ్వర్ సన్మానించారు.

WhatsApp Join Now
Youtube Subscribe