సుత్తితో భర్త తలపై మోది హత్య చేసిన భార్య
తెలంగాణ కేసరి గుండాల మార్చి 1
గుండాల మండల కేంద్రంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన మాదరబోయిన భిక్షం అర్ధరాత్రి 12 గంటల సమయంలో గాఢ నిద్రలో ఉండగా భార్య బలమైన సుత్తితో తలపై అతి కిరాతకంగా కొట్టి చంపినది. గతంలో ఒకసారి గొడ్డలితో నరకడం జరిగింది. భర్తకు భార్య యమ పాశమైంది. ఈ ఘటన తెలిసిన వెంటనే సిఐ శంకర్ గౌడ్ ఎస్ఐ తేజం రెడ్డి రెవెన్యూ అధికారి ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి వచ్చి శాంపిల్స్ స్వీకరించి పంచనామా నిర్వహించి పోస్ట మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి చేశారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe