తెలంగాణ కేసరి వెబ్ న్యూస్ జగిత్యాల ఫిబ్రవరి05:
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్ జరుగుతున్న సందర్భంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గా పోటీ చేస్తున్న మర్రి హర్షిత నందకిషోర్ లు 7 వ వార్డ్ లో జోరుగా ప్రచారం చేస్తూ ముందంజలో కొనసాగుతూ ప్రజల ఆధార అభిమానాలు పొందుతున్నారు. ఎక్కడికి వెళ్లినా వారికి వార్డ్ ప్రజలు స్వాగతం పలుకుతూన్నారు. వీరి ప్రచారం చేస్తే గెలుపు బాటలో ఉందని ప్రజలు భావిస్తున్నారు. వీరి ప్రచారం ఇలాగే కొనసాగితే ప్రజల అభిమానాన్ని పొంది గెలుపు బాటలో ఉంటారని ప్రజలు అనుకుంటున్నారు. వార్డ్ అభివృద్ధి కావాలంటే బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని హర్షిత నందకిషోర్ లు ప్రచారం చేస్తున్నారు
WhatsApp
Join Now
Youtube
Subscribe