సర్పంచ్ వార్డు సభ్యులను అభినందించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

సర్పంచ్ వార్డు సభ్యులను అభినందించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ గుండాల డిసెంబర్ 23

గుండాల మండల గుండాల సర్పంచిగా 8 వార్డు నెంబర్లను గెలుపొందిన సందర్భంగా గుండాల సర్పంచ్ దేవన బోయిన ఐలయ్య గ్రామపంచాయతీ వార్డు సభ్యులను ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉప సర్పంచ్ ఆవుల సాయి మైస రమేష్ తునికి ఉపేందర్ పల్లపు అండాలు శ్రీను ఎలికట్టి ప్రశాంత్ దేవన బోయిన అనిత శోభన్ బాబు అన్యపర్తి సంధ్య ప్రవీణ్ అన్యపర్తి ఉప్పలయ్య శ్రీరాముల ఉదయ్ కోడూరి వెంకటలక్ష్మి వీరందరినీ అభినందించి సన్మానించారు

WhatsApp Join Now
Youtube Subscribe