తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ జగిత్యాల డిసెంబర్07:
శ్రీ వాసవి మాత చైతన్య నగర్ వాడకట్టు సంఘ అధ్యక్షునిగా చిలమంతుల శివకుమార్ ని ఏకగ్రీవంగా ఆదివారం సంఘ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో అధ్యక్షునిగా ఎన్నుకున్న సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సంఘ సభ్యుల నిర్ణయం ప్రకారం సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు అనంతరం శివకుమార్ అతని కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను కార్యదర్శిగా గుండ శివకుమార్ కోశాధికారిగా తాటిపాముల రాజేష్ నియమించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు బండారి సదాశివకుమార్, తాటిపాముల నాగలక్ష్మి, పార్టీ చిట్టిమెళ్లి శ్రీనివాస్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe