కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి లింగాల అనిల్ కుమార్

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి లింగాల అనిల్ కుమార్

తెలంగాణ కేసరి వెబ్ డిస్క్, గుండాల , డిసెంబర్ 2

గుండాల మండలం వస్తకొండూరు గ్రామ పంచాయితీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా లింగాల అనిల్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నన్ను సర్పంచ్ గా గెలిపించినట్లైతే నేను గ్రామ అభివృద్ధి, కొరకు ప్రజా సమస్యలు పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి బాటలో నిలుపుతానని అన్నారు.మీ అమూల్య మైన ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe