విద్యార్థినిలకు చలికోట్లు, రగ్గులు పంపిణీ

విద్యార్థినిలకు చలికోట్లు, రగ్గులు పంపిణీ

తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్, రామన్నపేట, నవంబర్ 30

చలితీవ్రతను తట్టుకోవడానికి విద్యార్థినిలకు రామన్నపేట ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహంలో ఆదివారం వసతి గృహ సంక్షేమ అధికారి ధీరావత్ రాజాలు బాయి చలికోట్లు మరియు రగ్గులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వం కల్పిస్తున్న అనేక వసతులను విద్యార్థినులు సద్వినియోగం చేసుకుని, కష్టపడి చదివి ఉత్తమ ర్యాంకు సాధించాలని కోరారు.

WhatsApp Join Now
Youtube Subscribe