సర్వేపల్లి గ్రామ సర్పంచ్ గా మచ్చ రమేష్ నామినేషన్ దాఖలు

సర్వేపల్లి గ్రామ సర్పంచ్ గా మచ్చ రమేష్ నామినేషన్ దాఖలు

తెలంగాణ కేసరి ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి నవంబర్ 29

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజవర్గం ఆత్మకుర్ (యం) మండలం సర్వేపల్లి గ్రామ సర్పంచి అభ్యర్థిగా మచ్చ రమేష్ శనివారం ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,సర్వేపల్లి గ్రామ అభివృద్ధికై తమ వంతు కృషి చేస్తానని తెలిపారు.అదేవిధంగా గ్రామంలో పార్టీని చూడకుండా మనిషి వ్యక్తిత్వాన్ని చూడాలని అన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe