మిరుదొడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బొమ్మెర సంయుక్త 

మిరుదొడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బొమ్మెర సంయుక్త

తెలంగాణ కేసరి మిరుదొడ్డి నవంబర్ 26

మిరుదొడ్డి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రానికి చెందిన బొమ్మెర సంయుక్త శ్రీధర్ నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి మరియు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తోపాటు మిడిదొడ్డి అక్బర్ పేట భూంపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలాచర్యలు తీసుకుంటామని తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe