నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ నాయకులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ నాయకులు

తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్, రామన్నపేట, నవంబర్ 23

మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకులు కనుతాల రాజశేఖర్ రెడ్డి వివాహం రామన్నపేటలోని గరికే రాధేసత్య ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగింది. ఈ వేడుకలో వెల్లంకి తాజా మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, ఇడెం స్వరూప సేవా సంస్థ అధ్యక్షులు ఇడెం రాధా శ్రీనివాస్ లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పున్న వెంకటేశం, పిట్ట మహేందర్ రెడ్డి, ఈసం ప్రభాకర్ రెడ్డి, ఎడ్ల మల్లారెడ్డి,గంట కర్ణాకర్ రెడ్డి, వరికుప్పల కాశీరాం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe