తెలంగాణ కేసరి తెలుగు దినపత్రిక 18వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ అక్టోబర్ 28
తెలంగాణ కేసరి తెలుగు దినపత్రిక 18వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ చండ్రుగొండలో ఆవిష్కరించారు… ఈ సందర్భంగా తెలంగాణ కేసరి తెలుగు దినపత్రికకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు… మంచి వార్త కథనాలతో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ కేసరి యాజమాన్యం రిపోర్టర్లు చేస్తున్న కృషిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe